| |
కలియుగారంభము :
కలియుగారంభము సూర్యమాణములో సూర్యుడు మేషరాశి ప్రవేశముతో ప్రారంభమగును. చంద్రమాణములో చైత్ర శుద్ధ పాడ్యమితో ప్రారంభమగును.
మనకు తెలిసిన ఇంగ్లీషు వారి మాణము ప్రకారము క్రీస్తు పూర్వము బిసి 15–02–3102 వ తేదీ మంగళవారము రాత్రి గం 7–24 నిముషలకు అనగా సూర్యోదయాది 0.57924 దినభుక్తి సమయమునకు సూర్యుడు మేషరాశి ప్రవేశముతో కలియుగారంభమైనది. ఆరోజుకు మరుచటి సూర్యోదయము మొట్ట మొదటి రోజు బుధ వారము అగును .
చంద్ర మాణము ప్రకారము క్రీస్తు పూర్వము బిసి 17–02–3102 వ తేదీ గురువారము రాత్రి గం 12–00 నిముషలకు అనగా ప్రమాదినామ సంవత్సర నిజచైత్ర శుద్ధ పాడ్యమి సూర్యోదయాది 0.74937 దినభుక్తి సమయమునకు కలియుగారంభమైనది. ఆరోజుకు మరుచటి సూర్యోదయము మొట్ట మొదటి రోజు శుక్రవారము అగును .
ఈ గణితము భారత దేశములో ఉజ్జైన్ పట్టణము వద్ధ (76 డిగ్రీల తూర్పురేఖాంశము) భారత కాలమునకు చెప్పబడినవి.
సూర్యమాన అహర్గణ రోజును లెక్కించడము :
పంచాగములు, గ్రహ స్థితులను తెలిసి కోవడానికి ముందుగా కలియుగ ఆరంభ రోజు నుండి గడిచిన రోజులను లెక్కపెట్టాలి. కలియుగ రోజు నుండి మనకు కావలిసిన తేది వరకూ రోజులను లెక్కించుటకు పట్టికలు యున్నవి.
ఈ పట్టికలు మూడు భాగములుగా యున్నవి. యందు 1వ భాగ పట్టిక-1 నందు వందల గల సంవత్సరములకు రోజులు లెక్కను. 2వ భాగ పట్టిక-2 నందు 1 సంవత్సరము నుండి 99 సంవత్సరములకు రోజులు లెక్కను. 3వ భాగ పట్టిక-3 నందు తేదీ - నెలకు రోజులు లెక్కను తెలిపే పట్టికలు యున్నవి. మనకు కావలిసిన తేదీ, నెల, సంవత్సరములను మూడు పాట్టికల సంబందించు రోజుల విలువలను గ్రహించి మొత్తము కలిపితే కలియుగ ఆరంభ రోజు నుండి మనకు కావలిసిన గణన తేదీ సూర్యోదయ రోజు వరకూ లెక్క వచ్చును. ఈ లెక్క రోజు సూర్యమాన అహర్గణ రోజు అగును.
+AD వందల గల సంవత్సరముల అహర్గణ రోజుల పట్టిక – 1
| ఇం/సం |
రోజులు |
ఇం/సం |
రోజులు |
ఇం/సం |
రోజులు |
ఇం/సం |
రోజులు |
ఇం/సం |
రోజులు |
ఇం/సం |
రోజులు |
| L 0 |
1132595 |
L 2000 |
1863082 |
L 4000 |
2593567 |
L 6000 |
3324052 |
L 8000 |
4054537 |
L 10000 |
4785022 |
| L 100 |
1169120 |
2100 |
1899606 |
4100 |
2630091 |
6100 |
3360576 |
8100 |
4091061 |
10100 |
4821546 |
| L 200 |
1205645 |
2200 |
1936130 |
4200 |
2666615 |
6200 |
3397100 |
8200 |
4127585 |
10200 |
4858070 |
| L 300 |
1242170 |
2300 |
1972654 |
4300 |
2703139 |
6300 |
3433624 |
8300 |
4164109 |
10300 |
4894594 |
| L 400 |
1278695 |
L 2400 |
2009179 |
L 4400 |
2739664 |
L 6400 |
3470149 |
L 8400 |
4200634 |
L 10400 |
4931119 |
| L 500 |
1315220 |
2500 |
2045703 |
4500 |
2776188 |
6500 |
3506673 |
8500 |
4237158 |
10500 |
4967643 |
| L 600 |
1351745 |
2600 |
2082227 |
4600 |
2812712 |
6600 |
3543197 |
8600 |
4273682 |
10600 |
5004167 |
| L 700 |
1388270 |
2700 |
2118751 |
4700 |
2849236 |
6700 |
3579721 |
8700 |
4310206 |
10700 |
5040691 |
| L 800 |
1424795 |
L 2800 |
2155276 |
L 4800 |
2885761 |
L 6800 |
3616246 |
L 8800 |
4346731 |
L 10800 |
5077216 |
| L 900 |
1461320 |
2900 |
2191800 |
4900 |
2922285 |
6900 |
3652770 |
8900 |
4383255 |
10900 |
5113740 |
| L 1000 |
1497845 |
3000 |
2228324 |
5000 |
2958809 |
7000 |
3689294 |
9000 |
4419779 |
11000 |
5150264 |
| L 1100 |
1534370 |
3100 |
2264848 |
5100 |
2995333 |
7100 |
3725818 |
9100 |
4456303 |
11100 |
5186788 |
| L 1200 |
1570895 |
L 3200 |
2301373 |
L 5200 |
3031858 |
L 7200 |
3762343 |
L 9200 |
4492828 |
L 11200 |
5223313 |
| L 1300 |
1607420 |
3300 |
2337897 |
5300 |
3068382 |
7300 |
3798867 |
9300 |
4529352 |
11300 |
5259837 |
| L 1400 |
1643945 |
3400 |
2374421 |
5400 |
3104906 |
7400 |
3835391 |
9400 |
4565876 |
11400 |
5296361 |
| L 1500 |
1680470 |
3500 |
2410945 |
5500 |
3141430 |
7500 |
3871915 |
9500 |
4602400 |
11500 |
5332885 |
| L 1600 |
1716985 |
L 3600 |
2447470 |
L 5600 |
3177955 |
L 7600 |
3908440 |
L 9600 |
4638925 |
L 11600 |
5369410 |
| 1700 |
1753509 |
3700 |
2483994 |
5700 |
3214479 |
7700 |
3944964 |
9700 |
4675449 |
11700 |
5405934 |
| 1800 |
1790033 |
3800 |
2520518 |
5800 |
3251003 |
7800 |
3981488 |
9800 |
4711973 |
11800 |
5442458 |
| 1900 |
1826557 |
3900 |
2557042 |
5900 |
3287527 |
7900 |
4018012 |
9900 |
4748497 |
11900 |
5478982 |
-AD వందల గల సంవత్సరముల అహర్గణ రోజుల పట్టిక – 1
| ఇం/సం |
రోజులు |
ఇం/సం |
రోజులు |
ఇం/సం |
రోజులు |
ఇం/సం |
రోజులు |
ఇం/సం |
రోజులు |
ఇం/సం |
రోజులు |
| L 0 |
1132595 |
L 600 |
913445 |
L 1200 |
694295 |
L 1800 |
475145 |
L 2400 |
255995 |
L 3000 |
36845 |
| L 100 |
1096070 |
L 700 |
876920 |
L 1300 |
657770 |
L 1900 |
438620 |
L 2500 |
219470 |
L 3100 |
320 |
| L 200 |
1059545 |
L 800 |
840395 |
L 1400 |
621245 |
L 2000 |
402095 |
L 2600 |
182945 |
|
|
| L 300 |
1023020 |
L 900 |
803870 |
L 1500 |
584720 |
L 2100 |
365570 |
L 2700 |
146420 |
|
|
| L 400 |
986495 |
L 1000 |
767345 |
L 1600 |
548195 |
L 2200 |
329045 |
L 2800 |
109895 |
|
|
| L 500 |
949970 |
L 1100 |
730820 |
L 1700 |
511670 |
L 2300 |
292520 |
L 2900 |
73370 |
|
|
సూ :
–AD = BC సంవత్సరములు – 1.
BC సంవత్సరములు = –AD + 1.
–AD సంవత్సరముల అహర్గణ రోజులు = (– AD రోజులు) + (100 - చిల్లర సంవత్సర అహర్గణ రోజులు) + (తేదీ, నెలల అహర్గణ రోజులు)
= (పట్టిక – 1) + (100 - పట్టిక – 2) + (పట్టిక – 3)
|
|